సంవిధాన్ రక్షా మార్చ్‌కు తరలిరావాలి: తోటకూర వజ్రేష్ యాదవ్

 మేడ్చల్–మల్కాజిగిరి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవంబర్ 26న హైదరాబాద్‌లోని లిబర్టీ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించే సంవిధాన్ రక్షా మార్చ్‌కు ప్రతి డివిజన్ నుంచి 100 మంది తరలిరావాలని వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి డివిజన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలని, పార్టీ బలోపేతానికి…