తెలంగాణ కొత్త సీఎస్ రేసులో జయేష్ రంజన్ ఐఏఎస్?

తెలంగాణ కొత్త సీఎస్ రేసులో జయేష్ రంజన్ ఐఏఎస్? ప్రస్తుత తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు,ఈనెల 3న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఈమేరకు...

ఎవరు ఒసిలు, ఎవరు బిసిలు?

ఎవరు ఒసిలు, ఎవరు బిసిలు? చారిత్రకంగా భారతీయ సమాజం కులవ్యవస్థ ఆధారంగా శతాబ్దాలుగా నిర్మితమై ఉంది. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ గతిశీలతలను ప్రభావితం చేస్తున్నది. ఈ వ్యవస్థను ప్రస్తుతం ఓపెన్ కేటగిరీ (ఒసి), వెనుకబడిన కులాలు (బిసి లేదా ఒబిసి), షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సి), షెడ్యూల్డ్...

రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తాం

గ్రోమోర్ షాపులో ఎరువుల నిల్వ,అమ్మకాలపై నమోదు వివరాలను చెక్ చేసిన కలెక్టర్ జ్ఞానతెలంగాణ, పెబ్బేర్ : రైతులకు సకాలంలో ఎరువులు అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని,వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు,పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలో మన గ్రోమోర్ షాప్ లో శుక్రవారం ఉదయం యూరియా,ఎరువు మందుల...

భారత మూల వాసుల ఫోరం కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్

జ్ఞానతెలంగాణ,కొండాపూర్ : భారత ములవాసుల ఫోరం(ఎన్ఎఫ్ఐ) కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్ ను నియమిస్తూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలోని ములవాసుల అభివృద్ధి, వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి చేస్తుందని...

లోకేష్ కు హారీశ్ రావు కౌంటర్

జ్ఞానతెలంగాణ,హైరాబాద్ : బనకాచర్ల విష యంలో మంత్రి నారా లోకేష్ అబద్దాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మిగులు జలాలుంటే ఆ ప్రాజెక్టు అనుమతికి కేంద్ర జ ల సంఘం ఎందుకు నిరాకరించిందని ప్ర శ్నించారు.. శుక్రవారం మీడియాకు నోట్ విడుదల...

సెప్టెంబర్ 9న.. ఉపరాష్ట్రపతి ఎన్నిక

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటీ ఫికేషన్ వెలువరించనుంది. అదే రోజు నుంచి నామినేష న్లను స్వీకరిస్తారు. అభ్యర్థుల నామినేషన్ల సమర్పణకు ఆగస్టు...

ఈ రోజు చిట్కుల్ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో స్పాట్ అడ్మిషన్

సంగారెడ్డి జిల్లాలోని చిట్కుల్ గురుకుల కళాశాలలో 2024- 25 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న ఎంపీసీ బైపీసీ సీట్ల భర్తీకై 31/07/2025 నాడు స్పాట్ అడ్మిషన్లు ఉన్నట్లుగా ప్రిన్సిపల్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 420 పైన మార్పులు సాధించిన వారు హాజరు కావాలని...

కేశంపేట మండల కార్యవర్గ సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల జ్ఞాన తెలంగాణ కేశంపేట్ ప్రతినిధి 30 నిర్దేశం చేసిన రంగారెడ్ది జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్,స్థానిక సంస్థల ఎన్నికల ప్రభారిపాపారావుగారు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులుఅందే బాబయ్య గారూ,కేశంపేట్ మండల అధ్యక్షురాలు రొల్లు రాధిక,కశంపేట మండల ఎన్నికల ఇన్చార్జ్కంచుకోట...

రజనీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!

జ్ఞానతెలంగాణ,సినిమా : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం కూలీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక...

Translate »