రెండు నెలల్లో పాఠశాలలో అత్యవసర పనులు పూర్తి చేశాం: కలెక్టర్
రెండు నెలల్లో పాఠశాలలో అత్యవసర పనులు పూర్తి చేశాం: కలెక్టర్ జ్ఞాన తెలంగాణ హనుమకొండ బడిబాటలో కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ హనుమకొండ ఉన్నత పాఠశాలలో ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని జిల్లా...
