తెలంగాణ ఏసీబీ డీజీగా సివీ ఆనంద్
తెలంగాణ ఏసీబీ డీజీగా సివీ ఆనంద్ హైదరాబాద్:డిసెంబర్ 23తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.రెండేళ్లపాటు హైదరాబాద్ సీపీగా పని చేసిన ఆయన ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించింది.ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు బాధ్యతలను స్వీక...
