ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట జిల్లా :కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు..మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..

ఆవుల కొనుగోలులో మూడు కోట్లు స్కాం

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ.. ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు,...

నేటి నుంచి రాష్ట్రంలో మండేఎండలు

నేటి నుంచి రాష్ట్రంలో మండేఎండలు రాష్ట్రంలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.రెండు రోజుల నుండి డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వెల్లడించింది. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొన్నది.మరోవైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి...

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2వేలకిపైగా ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2 వేలకిపైగా ఉద్యోగాలు.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో మొత్తం 2049 ఖాళీలు ఫిబ్రవరి 26వ తారీకు నుండి దరఖాస్తులు ప్రారంభం మార్చి 18 తో ముగియనున్న అప్లికేషన్స్ గడువు మే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కంప్యూటర్‌ ఆధారిత...

ఈ రోజు లాసెట్, పీజీ ఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల

ఈ రోజు లాసెట్, పీజీ ఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల • మార్చి 1 నుంచి దరఖాస్తులు • ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు • నేడు నోటిఫికేషన్ రిలీజ్ • లాసెట్ కన్వీనర్ వెల్లడి జ్ఞాన తెలంగాణ బ్యూరో: మూడేండ్లు,ఐదేండ్ల ‘లా’ కోర్సులతో పాటు...

నేడే అకౌంట్లలోకి డబ్బులు.

నేడే అకౌంట్లలోకి డబ్బులు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈరోజు రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారని పేర్కొంది. ఈ డబ్బులు...

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన.

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన. వికారాబాద్ ఫిబ్రవరి 25:అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత కు ఈసారి కష్టమే.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత కు ఈసారి కష్టమే. హైదరాబాద్ ఫిబ్రవరి 25: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్ని రోజులు ఈ స్కాంలో పాత్ర ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా సీబీఐ, ఈడీ సంస్థల...

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 7 వరకు తొలి 21 మ్యాచుల షెడ్యూల్ విడుదల చేసిన ఐపీఎల్తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై Vs బెంగళూరు మధ్య జరగనుంది.