రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం : కేటీఆర్

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం.కె.బీ.ఆర్ కన్వీన్షన్ నందు జరిగిన ఉమ్మడి ఘాట్ కేసర్ మండల బి.ఆర్.ఎస్. సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

భారత్లో ఎన్నికల ప్రచారం.. 25 దేశాల పార్టీల ప్రతినిధులకు భాజపా ఆహ్వానం

భారత్లో ఎన్నికల ప్రచారం.. 25 దేశాల పార్టీలకు భాజపా ఆహ్వానం- సార్వత్రిక ఎన్నికల్లో విజయం కొరకు విశ్వ ప్రయత్నం – 25 దేశాల పార్టీల ప్రతినిధుల కు ఆహ్వానం పలికిన భాజపా- ఇప్పటికే 13 దేశాల ప్రతినిధుల అంగీకారం – 370 స్థానాలను గెలుచుకునే దిశగా కాషాయ...

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అభ్యర్థిగా మన సాయన్న బిడ్డ.

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భారాస అభ్యర్థిని ప్రకటించింది. లాస్య నందిత సోదరి, దివంగత సాయన్న కుమార్తె నివేదితను భారాస అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్‌ ఎంపిక చేశారు. కంటోన్మెంట్‌ నేతలతో ఉప ఎన్నికపై చర్చించిన అనంతరం నివేదిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు....

పంచాయితీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జ్ఞాన తెలంగాణ , చేవెళ్ల:రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికుల, ఉద్యోగుల పెండింగ్ జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర కార్మికుల సంఘం అధ్యక్షులు మల్కి భీమ్ రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం చేవెళ్ల లోని డాక్ బంగ్లా లో జరిగిన సమావేశంలో...

ఐక్యత ప్రెస్ క్లబ్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జారే

ఐక్యత ప్రెస్ క్లబ్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జారే జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట:తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఐక్యత ప్రెస్ క్లబ్ నూతన క్యాలెండర్ ను అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిoది. ఈ కార్యక్రమానికి ఐక్యత ప్రెస్ క్లబ్...

బారాస సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగుల పై వేటు

బారాస సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగుల పై వేటు. జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ భారాస సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు...

బొడ్రాయి స్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

బొడ్రాయి స్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఙ్ఞాన తెలంగాణ, దామరగిద్ద ఏప్రిల్ 9: నారాయణపేట మండలం అంత్వర్ గ్రామంలో గ్రామస్థుల బొడ్రాయి స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి గారినీ గ్రామస్తులు స్వాగతించారు. నాభిశిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్థాపించారు. అలాగె ఉగాది పండుగ...

విజయదుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

విజయదుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

విజయదుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి మార్చ్10: క్రోధి నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు KTK OC -3(U/G) గనిలోని విజయదుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కాకొరిమి.రాజ్ కుమార్ గారు..ఈ...

పిఆర్టియు తెలంగాణ భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పతాక ఆవిష్కరణ.

పిఆర్టియు తెలంగాణ భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పతాక ఆవిష్కరణ. జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి మార్చ్10: పి ఆర్ టి యు తెలంగాణ ఏప్రిల్ 9 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగాఈ కార్యక్రమంలోజిల్లా అధ్యక్షులు ఆరే రాకేశ్ రెడ్డి ,మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేస్తూ...

ఘనంగా NSUI 54వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా NSUI 54వ ఆవిర్భావ దినోత్సవం జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: జఫర్ గఢ్ మండల రఘునాథ్ పల్లె గ్రామంలో NSUI జఫర్ గఢ్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ ఆధ్వర్యంలో NSUI ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.విద్యార్థుల సమస్యల పట్ల NSUI...