కాంగ్రెస్ పార్టీ అనంతారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ అనంతారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్ జ్ఞాన తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి...
