ప్రభుత్వ పాఠశాలలో బాలకార్మికులుగా మారిన విద్యార్థినులు
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

ప్రభుత్వ పాఠశాలలో బాలకార్మికులుగా మారిన విద్యార్థినులు
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో రాళ్లు, ఇటుకలు మోపిస్తున్న ఉపాధ్యాయులు,కలెక్టర్ కార్యాలయం ముందున్న ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలతో కూలీ పనులు చేపిస్తున్నా పట్టించుకోని వైనం,పిల్లలను కూలీ పనులు చేయడానికి బడికి పంపుతున్నామా అంటూ తల్లిదండ్రుల ఆగ్రహం

