ఆత్మగౌరవ ప్రతీక లో దేవులపల్లి రమేశ్ కు చోటు
ఆత్మగౌరవ ప్రతీక లో దేవులపల్లి రమేశ్ కు చోటు సిద్దిపేట, నంగునూర్ సమ్మక్క- సారలమ్మలపై జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర, అట్టి జాతరపై బండి ఉష, సంపాదకత్వంలో 535 మంది కవుల, కవయిత్రుల విరచిత కవిత, గేయ, పద్య, మహా సంకలనం, శ్రీ సమ్మక్క -సారలమ్మల...
