ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థి మృతి
by
shrikanth nallolla
·
Published
· Updated
Designation :Editor
Mobile : 80082-06714
Latest posts by shrikanth nallolla
(see all)
– వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదివే భరత్ అనే విద్యార్థి మృతి
– ఉదయం హాస్టల్‌లో ఫిట్స్ రావడంతో తోటి విద్యార్థులు వనపర్తి హాస్పిటల్‌కు తరలించగా, భరత్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు
– 4 నెలల క్రితం తండ్రి చనిపోగా, చిన్న వయసులో భరత్ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి
– భరత్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు