నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్‌కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక.. పాల్గొననున్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు.. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, దామోదర రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డి.. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమోదించనున్న సీడబ్ల్యూసీ సమావేశం
