న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026
- ఓబీసీ సెల్ నూతన కమిటీలకు దరఖాస్తుల ఆహ్వానం - August 31, 2026

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు
జ్ఞానతెలంగాణ,Dec 21.2024: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులున్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2024. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.02.2024.
