Category: తెలంగాణ

వికారాబాద్ లోభారీగా గంజాయి స్వాధీనం.

వికారాబాద్ లోభారీగా గంజాయి స్వాధీనం. వికారాబాద్ జనవరి 12:వికారాబాద్ రైల్వే స్టేషన్ లో కోనార్క్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ట్రైన్ లో మహారాష్ట్రకి గంజాయి ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి 77కిలోల...

పార్టీ పేరు టిఆర్ఎస్ గా మార్చండి: కడియం శ్రీహరి.

పార్టీ పేరు టిఆర్ఎస్ గా మార్చండి: కడియం శ్రీహరి. హైదరాబాద్ జనవరి 11:అసెంబ్లీ ఎన్నికల ఓటమి వేళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజల్లో తనదైన ముద్ర వేసిన పార్టీ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకోవడం అసెంబ్లీ ఎన్నికల్లో...

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటి.

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటి. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుండి...

కోమటిరెడ్డి, హరీష్‌ రావులను కలిసిన షర్మిల.

కోమటిరెడ్డి, హరీష్‌ రావులను కలిసిన షర్మిల. హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తనయుడు వైఎస్‌ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే దీనికి షర్మిల‌ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు ఈ సందర్భంగా షర్మిల...

సీఎం రేవంత్ రెడ్డి తో గూగుల్ గ్రూప్ వైస్ చైర్మన్ అండ్ ప్రతినిధుల భేటీ.

సీఎం రేవంత్ రెడ్డి తో గూగుల్ గ్రూప్ వైస్ చైర్మన్ అండ్ ప్రతినిధుల భేటీ. హైదరాబాద్ జనవరి 11:తెలంగాణ రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనలో దూసుకు పోతున్నారు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతున్నారు.తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు...

బిఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు రాజీనామా..!

బిఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు రాజీనామా..! మంచిర్యాల జనవరి 11: తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు రాజీనామా ఈరోజు రాజీనామా చేశారు.మంచిర్యాల జిల్లా బెల్లం పల్లిలో క్యాంపు రాజకీ యాలు ఉత్కంఠ రేపు తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి 21 మంది...

హైదరాబాద్‌లోను సరి, బేసి విధానం..?

హైదరాబాద్‌లోను సరి, బేసి విధానం..? ట్రాఫిక్ జామ్‌తో హైదరాబాద్ నగరవాసులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కమిషనరేట్ పరిధిలో 240కి.మీ. మేర రహదారులు ఉండగా 84లక్షల వాహనాలు తిరుగుతున్నాయి.అంటే ప్రతి కిలోమీటరుకు సగటున 35వేల వాహనాలు ఉన్నాయన్న మాట. తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టటానికి సరి,బేసి సంఖ్య...

13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆతిధ్యం

13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆతిధ్యం బుదవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్,...

నేడే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్.

నేడే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్. హైదరాబాద్ జనవరి 11:తెలంగాణలో ఎంఎల్‌ఎ కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్‌సి ఉప ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది.ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఎల్‌ఎలుగా ఎన్నికైన కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డిలు డిసెంబర్...

TSRTC లో కారుణ్య నియమాలకు పచ్చ జెండా

టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్లను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. అలాగే కొత్తగా మరో 275 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.