Category: తెలంగాణ

లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.

జ్ఞాన తెలంగాణ,ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సీబీఐ విచారణకు ఆదేశించిన ఢిల్లీ కోర్టు..మరో వైపు ఇదే కేసులో విచారించేందుకు సీబీఐ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు పంపించగా.. కవిత మాత్రం సీబీఐ నోటీసులు పట్టించుకోకుండా విచారణకు హాజరు కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో...

బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు

బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు జ్ఞాన తెలంగాణ: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో గురువారం బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. విధి...

భార్యతో గొడవ.. జడ్జి సూసైడ్.

భార్యతో గొడవ.. జడ్జి సూసైడ్. ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురవుతున్నారు. మంచి చదువు ఉండి. సొసైటీలో గౌరవమైన స్థానంలో ఉన్నవాళ్లు సైతం కొన్ని విషయాల్లో మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు హైదరాబాద్ నాంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నాంపల్లి...

ఆర్‌‌ఎస్పీ ఆధ్వర్యంలో బీఆర్‌‌ఎస్‌లో చేరిన దాసరి

ఆర్‌‌ఎస్పీ ఆధ్వర్యంలో బీఆర్‌‌ఎస్‌లో చేరిన దాసరి జ్ఞాన తెలంగాణ,సిర్పూర్ కాగజ్‌ నగర్: సిర్పూర్‌‌ కాగజ్‌ నగర్‌‌కు చెందిన ఆర్‌‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌‌ అభిమాని దాసరి నరేందర్‌‌ శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆర్‌‌ఎస్పీ సమక్షంలో బీఆర్‌‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా దాసరి నరేందర్ మాట్లాడుతూ..ఆర్‌‌ఎస్పీ అడుగు జాడల్లో...

అన్నార్తులకు 1055 రోజులుగా అన్నదానం

అన్నార్తులకు 1055 రోజులుగా అన్నదానం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 1055 వ రోజులో భాగంగా మంగళవారం రోజున లక్ష్మీగణపతి కాంప్లెక్స్, రాజన్న ఆలయం పార్కింగ్ వద్ద, మరియూ భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని...

10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి మార్చ్20: పదవతరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి...

గ్రేట్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణి

గ్రేట్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణి జ్ఞాన తెలంగాణ, వైరా/ఖమ్మం జిల్లా ప్రతినిధి: సమాజంలో వెనుకబడిన వర్గాలను, నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకే వైరా గ్రేట్ విజన్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు ఆ క్లబ్ అధ్యక్షురాలు ఉండ్రు వరలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం వైరా కంటి ఆసుపత్రి...

అకాల వర్షానికి నేలకొరిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే.

జ్ఞాన తెలంగాణ,బోధన్ ప్రతినిధి: అకాల వర్షానికి నేలకొరిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే. జ్ఞాన తెలంగాణ- బోధన్ విత్తన కంపెనీలు రైతులకు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన బోధన్ ఉమ్మడి మండలంలోని...

ప్రశాంతంగా ముగిసిన రుక్మాపూర్ సైనిక్ స్కూల్ పరీక్ష

అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు నేడు 10.03.2024, సాంఘీక సంక్షేమ గురుకుల(సైనిక) రుక్మ పూర్ ప్రవేశ పరీక్ష ప్రశాంతం గా నిర్వహించారు, 80 సీట్ల కొరకు జరుగు పరీక్ష కు 600మంది విద్యార్థులూ హాజరయ్యారు. గతం లో కంటే కూడా విద్యార్థలు అధిక సంఖ్యలో పరీక్షకు హాజరవడం...

మహిళలకు రూ.2,500 అమలు ముహూర్తం ఖరారు..!!

మహిళలకు రూ.2,500 అమలు ముహూర్తం ఖరారు..!! మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. మరో రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయించారు. ఈ నెల 12న జరిగే కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో..ఈ లోగానే పథకాలను...