తెలంగాణలో 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు.
తెలంగాణలో 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు. హైదరాబాద్ జనవరి 03:రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేడు ఉత్తర్వులు జారీ చేశారు.తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా...
