మహానీయుల జయంతి వేడుకలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలి.
మహానీయుల జయంతి వేడుకలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలి. జ్ఞానతెలంగాణ, చిట్యాల,ఏప్రిల్ 09: జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా ,మండల ,గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలైన ఎస్ సి ,ఎస్ టి, బి.సి,మైనార్టీ...
