బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు
జ్ఞాన తెలంగాణ: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో గురువారం బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని సీఐ ఫిర్యాదు చేయటంతో మేడిపల్లి పోలీసులు బండి సంజయ్ పై కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదైంది.
