ముగిసిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ -4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు. క్రేన్ నెంబర్- 4 వద్ద చివరి పూజలు అందుకున్న...
