Category: విద్యా/ఉద్యోగం

పీజీ సెంటర్లలో పార్ట్‌ టైం లెక్చరర్‌ పోస్టులు

జ్ఞానతెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ,ప్రతినిధి : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ సెంటర్లలో పార్ట్‌ టైం లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్‌ పీజీ కాలేజెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజేందర్‌ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, కెమిస్ట్రీ, లైబ్రెరీ సైన్స్‌, ఇంగ్లీష్‌ తదితర విభాగాలలో పార్ట్‌...

బీసీ విదేశీ విద్య దరఖాస్తు గడువు 31వరకు పొడిగింపు

బీసీ విదేశీ విద్య దరఖాస్తు గడువు 31వరకు పొడిగింపు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యానిధి పథకం కింద అర్హులైన విద్యార్థుల దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ బి.బాలమాయాదేవి తెలిపారు. గతంలో నిర్ణయించిన గడువు ఈ నెల...

ఓపెన్ లో SSC & ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కి రేపే చివరి అవకాశం

తెలంగాణ ఓపెన్ లో SSC & ఇంటర్మీడియట్ (TOSS)-2025-26 అడ్మిషన్ రేపే చివరి అవకాశం : 06-10-2025 కావాల్సినవి : SSC అయితే ఏ క్లాస్ అయినా బోనాఫైడ్ & ఇంటర్మీడియట్ అయితే SSC మెమో,క్యాస్ట్ (కులం ) సర్టిఫికెట్,ఆధార్ కార్డ్, ఫోటో, సంతకం, మెయిల్ ఐడి,ఫోన్...

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో అడ్మిషన్స్

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రేడ్‌ 1-6 వరకు అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ల కోసం yipschool.in వెబ్‌సైట్‌ లేదా 9059196161 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. 50శాతం సీట్లను పోలీసు కుటుంబాల్లోని పిల్లల కోసం, మిగిలిన...

సామాజిక పరివర్తనలో: విద్య పాత్ర

Image Source:Freepik దండెబోయిన అశోక్ యాదవ్, గెజిటెడ్ హెడ్మాస్టర్, పెద్దమడూర్,జనగాం సమాజం అనేది ఒక జీవంతమైన శరీరం. ఇది నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. సామాజిక పరివర్తన అంటే ఈ మార్పుల ప్రక్రియే. ఇది సమాజంలోని నిర్మాణాలు, సంస్థలు, సంస్కృతి, భావజాలాలు మరియు మానవ సంబంధాలలో జరిగే...

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (EMRS) భారీ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది…

టీచింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (EMRS) భారీ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న EMRS స్కూళ్లలో 7,267 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీ,చేయనున్నారు…...

తెలంగాణాలో పోలీసు కొలువుల జాతర

– మొత్తం 12,452 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తింపు– అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 8,442– ప్రభుత్వానికి ఖాళీల వివరాలు సమర్పించిన పోలీస్ శాఖ తెలంగాణలోని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో...

210 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా

జ్ఞాన తెలంగాణ,భూపాలపల్లి, సెప్టెంబర్ 11:జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధి మేళాను జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16వ తేదీ ఉదయం 11 గంటలకు భూపాలపల్లి గడప మెన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు.ఈ మినీ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థ వరుణ్ మోటార్స్...

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ వొకేషనల్‌ కోర్స్‌ సెంటర్‌ లో వొకేషనల్‌ కోర్సులకు దరఖాస్తులు

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ వొకేషనల్‌ కోర్స్‌ సెంటర్‌లో వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెంట్‌, హెల్త్‌కేర్‌ మల్టీపర్పస్‌ వర్కర్‌, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌, డయాలసిస్‌ అసిస్టెంట్‌, ప్రీ ప్రైమరీ టీచర్‌ ట్రైనింగ్‌ తదితర సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరేందుకు కనీస...