Category: విద్యా/ఉద్యోగం

గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ,ఉద్యోగావకాశం

గ్రామీణ యువతకు ఉచిత శిక్షణతో ఉద్యోగావకాశం జ్ఞాన తెలంగాణ,యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ (జలాల్పూర్, పోచంపల్లి మండలం) గ్రామీణ నిరుద్యోగ యువతీ–యువకుల కోసం ఉచిత శిక్షణా కార్యక్రమాలను ప్రకటించింది. ఈ...

నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపిక జాబితా విడుదల

నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నియామక బోర్డు బుధవారం విడుదల చేసింది. మొత్తం 2,322 ఖాళీల భర్తీకి గతేడాది నవంబరు 23న పరీక్ష నిర్వహించగా మొత్తం 40,243 మంది హాజరయ్యారు. అభ్యర్థులు మార్కులు, ఇతర అంశాలను సరిచూసుకోవాలని...

NSUI – JNTUH ఆద్వర్యంలో హెల్ప్ డెస్క్

NSUI – JNTUH ఆద్వర్యంలో హెల్ప్ డెస్క్ బి. టె.క్ మెదటి సంవత్సర విద్యార్థులకు ఓరింయటేషన్ సందర్బంగా జె. న్. టి. యు NSUI హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి, విద్యార్థులకు తల్లితండ్రులకు క్యాంపస్ గురించి వివరించి, తమకు ఉన్న సందేహాలకు సమాధానం ఇచ్చారు.ఈ కార్యక్రమం...

వ్యవసాయ,వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సు ల్లో ప్రవేశాలు

వ్యవసాయ,వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సు ల్లో ప్రవేశాలు

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, ఆగస్ట్ 18 : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు శ్రీ పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయా ల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల...

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ VI సెమిస్టర్ ఎక్సమినేషన్ రిజల్ట్స్

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ BRAOU UG (CBCS) VI సెమిస్టర్ ఎక్సమినేషన్ రిజల్ట్స్ – June 2025 విడుదల డైరెక్ట్ లింక్….👇👇👇👇https://online.braou.ac.in/UGResults/cbcsResults BRAOU లాస్ట్ Date For రివాల్యుయేషన్ రిజిస్ట్రేషన్ for UG (CBCS) VI సెమిస్టర్ June 2025 ఎక్సమినేషన్ is 26-08-2025*

AP DSC ఫలితాలు విడుదల

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ క్లిక్ https://apdsc.apcfss.in చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం గతంలో 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 6 నుంచి జులై 2 వరకు పరీక్షలు జరిగాయి....

దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌

2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశానికి దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి కమిషనర్‌ ఆఫ్‌ కొలిజియేట్‌ ఎడ్యుకేషన్‌, డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ సంయుక్తంగా విడుదల చేశాయి. నేటి(శుక్రవారం)నుంచి ఈ నెల 31 వరకు రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 31న ప్రత్యేక...

30 నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ ప్రకటన జ్ఞానతెలంగాణ,ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్ కౌన్సెలింగ్-2025 షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ శనివారం విడుదల చేసింది. తొలి విడత కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనుండగా, మన రాష్ట్రంలో 30 నుంచి ఆగస్టు 6...

ఫారెస్ట్‌ కాలేజీలో అడ్మిషన్ల గడువు పొడిగింపు

రాష్ట్ర అటవీ కాలేజీ, పరిశోధన సంస్థ(ఎఫ్‌సీఆర్‌ఐ) సిద్దిపేట జిల్లా ములుగులో బీఎస్సీ(హానర్స్‌) 4 ఏండ్ల కోర్సులో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశానికి గడువు పొడిగించారు.ఈ నెల 15 వరకు అవకాశం కల్పించినట్టు ఆ సంస్థ డీన్‌ ఎస్‌జే ఆశ ప్రకటనలో తెలిపారు.