Category: విద్యా/ఉద్యోగం

ఇస్రో–ఎన్ఆర్ఎస్సీలో టెక్నీషియన్ పోస్టుల భర్తీ

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌:ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్ఆర్ఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌, డ్రాఫ్ట్స్‌మన్‌, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో...

వికారాబాద్ జిల్లాలోని గురుకుల పాఠశాల–కళాశాలలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, మోమిన్‌పేట్ బూరుగుపల్లి (పాత కలెక్టరేట్ ఆఫీస్‌)లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల / కళాశాల (TGWRS & JC – Girls) లో ఖాళీగా ఉన్న PET, జూనియర్ లెక్చరర్ (బోటనీ, కెమిస్ట్రీ) పోస్టుల భర్తీకి మహిళా...

వరంగల్‌ నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌

ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌), వరంగల్‌ లోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఉచిత ‘గేట్‌’ కోచింగ్‌ తరగతులు ప్రారంభించనున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుధి తెలిపారు. ఈ కోచింగ్‌ నిట్‌ విద్యార్థులతో పాటు వరంగల్‌ పరిసర...

రాష్ట్రవ్యాప్తంగా అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

– నవంబర్‌ 10 నుంచి 22 వరకు హనుమకొండలో ఆర్మీ నియామక శిబిరం జ్ఞాన తెలంగాణ,హనుమకొండ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి అగ్నివీర్‌ ఎంపిక కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు హనుమకొండలోని...

పదో తరగతి, ఐటీఐ తో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల భర్తీ

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 2: సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం వద్ద ఉన్న రక్షణ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ — ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (మెదక్), తాజా నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థలో జూనియర్ టెక్నీషియన్ మరియు డిప్లొమా టెక్నీషియన్ స్థాయిలో ఖాళీలు ఉండగా, అర్హులైన...

ఢిల్లీ TGT టీచర్ పోస్టుల భర్తీ – పూర్తి వివరాలు

ఢిల్లీ సబ్‌ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB) ద్వారా మొత్తం 5,346 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 నవంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు...

నవంబర్ 4 తో ముగియనున్న DRDOలో అప్రెంటీస్ దరఖాస్తులు

జ్ఞానతెలంగాణ,జ్ఞాన దీక్షుచి,నవంబర్ 01 : రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) కింద పనిచేస్తున్న ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (LRDE), బెంగళూరులో అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 105 పోస్టులు భర్తీ చేయనున్నారు. ట్రేడ్ (ఐటీఐ), టెక్నీషియన్...

ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర..

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,అక్టోబరు 27: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తమ వ్యాపార కార్యకలాపాలు, ఖాతాదారుల సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో భారీగా ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టింది. రాబోయే ఐదు నెలల్లో కొత్తగా 3,500 ప్రొబేషనరీ...

పదవ తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్!

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి-2026 కు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ప్రభుత్వం షెడ్యూల్ గురువారం విడుదల చేసింది.పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు, అలాగే ఇదివరకు ఫెయిల్ అయిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి ఈ గడువులను ప్రకటించారు. లేట్ ఫీజు...

CSIR UGC-NET అప్లికేషన్ కు మరో మూడు రోజులే గడువు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : ఇది భారత ప్రభుత్వం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష, ముఖ్యంగా సైన్స్ మరియు సాంకేతికత రంగాల్లో. ఈ పరీక్షలో విజయం సాధించిన వారు Assistant Professor లేదా Lecturerగా ఉద్యోగం పొందడం లేదా Junior Research Fellowship (JRF) ద్వారా పరిశోధన చేయడం...