Author: PAKADI RAMANJANEYULU

కేటీఆర్ తో ఉప్పల భేటీ.. బాకీ కార్డుల ధర్నాపై ప్రశంస

కల్వకుర్తి : భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావును రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా కేటీఆర్ ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి నియోజకవర్గం లో బాకీ కార్డుల ప్రోగ్రాం బాగా చేశారని, అభినందించడం జరిగిందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు అండగా ఉండాలని…

ఎన్నికల కమిషనర్ ను తొలగించాలని కాంగ్రెస్ నిరసన

నాగర్ కర్నూల్ : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో బిజెపి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ను చేతిలో పెట్టుకొని 25 కోట్ల ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతుందని, రాజ్యాంగ పరిరక్షణ విలువలకు విఘాతం కలిగిస్తుందని, ఇలాంటి…

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలని నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ ధర్నా

కల్వకుర్తి : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజల ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ…

నగారా బేరి లంబాడి హక్కుల జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్

నగార బేరి లంబాడి హక్కుల జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్నాగర్ కర్నూల్: నగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు లెజెండ్ డాక్టర్ ధరావత్ గణేష్ నాయక్ న్యాయకత్వంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్ ఏకగ్రీవంగా నియమించడం జరిగింది.నాయకులకు లంబాడి గిరిజన నాయకులకు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.గిరిజన నాయకులకు గిరిజన విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా…

వైద్య విద్యకు అండగా నిలిచిన ఉప్పల ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గంలోని వైద్య విద్యలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు నిరుపేద బిడ్డలు ఎంబిబిఎస్ లో సీటు సాధించిన తలకొండపల్లి మండలం,అంతరం గ్రామానికి చెందిన బొరిగే అరుణ్ కుమార్ మరియు కడ్తాల్ మండలం, మైసిగండి గ్రామానికి చెందిన గిరిజన ఆడబిడ్డ మల్లీశ్వరి నాయక్ లకు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ తనవంతుగా ఒక్కరికి 15,000/- రూపాయల చొప్పున ఇద్దరు విద్యార్థులకు రూ.30 వేల రూపాయలు ఆర్థిక సహాయం…

కంకర పరిచారు.. తారు మరిచారు – ప్రమాదాలకు దారి చూపారు

వెల్దండ సెప్టెంబర్ 28:వెల్దండ మండలంలోని బైరా పూర్ నుండి కుందారం తండా కలకొండ గ్రామం వరకు 2023 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే గుర్క జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీటీ రోడ్ మంజూరు కావడం జరిగింది. రోడ్డు నేటికి పూర్తి కావడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సగం రోడ్డు కంకర వేసి కాంట్రాక్టర్లు నిలిపివేయడం జరిగిదని,నిత్యం ఈ రహదారి ఉన్న వందలాదిమంది వాహనదారులు విద్యార్థులు, వృద్ధులు ప్రయాణిస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి…

వైద్య విద్యలో సీటు సాధించిన విద్యార్థి సన్యాకు.. అండగా నిలిచిన గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ : వెల్దండ మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన దువాసి అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వారి కుమార్తె దువాసి సన్యా ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా శాలువాతో సత్కరించి,చదువు కోసం రూ.10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా నాయకులు నాగులు నాయక్ సైతం రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మండల మాజీ ఎంపీపీ,బిఆర్ఎస్ పార్టీ…

మృతుడి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం

వెల్దండ మండలం చౌదర్‌ పల్లి గ్రామ పంచాయతీకి చెందిన దండు రాములయ్య అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.అలాగే జిల్లా నాయకులు నాగులు నాయక్ గారు సైతం రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.కార్యక్రమంలో వెల్దండ మండల మాజీ ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట…

జూపల్లి లో ఘనంగా గ్యార్మీ ఉత్సవాలు.. పాల్గొన్న ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

చారకొండ : జూపల్లి గ్రామంలో నిర్వహించిన గ్యార్మి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు గ్యార్మి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మండల మాజీ ఎంపీపీ,పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట రామ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,మాజీ ఉపసర్పంచ్ నిరంజన్,జిల్లా నాయకులు నాగులు నాయక్,మాజీ సర్పంచ్ అంజి నాయక్,సర్పంచ్ అనూష జగపతి,ఉప సర్పంచ్ రియాజ్,వెల్డండ మండల బీసీ సెల్…

భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలి

సెప్టెంబర్ 28న అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన త్యాగం, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ చదువు, ప్రశ్నించే తత్వం, సామాజిక సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుంచుకోవాలి.యువత మాదకద్రవ్యాలు, బెట్టింగ్, సోషల్ మీడియా వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, సామాజిక సేవపై దృష్టి సారించాలి.భగత్ సింగ్ ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి.