మృతుడి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం
- తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు - September 28, 2026
- కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.! - September 28, 2026
- నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు - September 28, 2026

వెల్దండ మండలం చౌదర్ పల్లి గ్రామ పంచాయతీకి చెందిన దండు రాములయ్య అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.అలాగే జిల్లా నాయకులు నాగులు నాయక్ గారు సైతం రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.కార్యక్రమంలో వెల్దండ మండల మాజీ ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట రామ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,మాజీ అధ్యక్షులు జోగయ్య,మాజీ ఉపసర్పంచ్ నిరంజన్,మాజీ ఎంపిటిసి జ్యోతి నిరంజన్,మాజీ సర్పంచ్ బాలు లక్ష్మయ్య,మాధవరెడ్డి,మాజీ సర్పంచ్ అంజి నాయక్,వెల్డండ మండల బీసీ సెల్ అధ్యక్షులు,మాజీ ఉప సర్పంచ్ నర్సింహా,ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగయ్య,ఉప సర్పంచ్ రాజు,సీనియర్ నాయకులు ప్రసాద్, వెంకటయ్య,పోలె అశోక్, వార్డు సభ్యులు సునీత ఆనంద్,పాపా,వెంకటయ్య,బాలరాజ్,మట్ట శ్రీనివాస్ గౌడ్ ఉప అధ్యక్షులు,రవి కుమార్,నర్సింహా,మహేష్,బాబురావు,బర్కం గణేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
