Author: Harish Kammeta

రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కిస్మత్పూర్ విద్యార్థుల ఘన విజయం.

నల్గొండలోని శివాంజనేయ గార్డెన్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “షోటోకాన్ 11వ తెలంగాణ స్టేట్ కరాటే పోటీలు ఎస్.ఎస్. కరాటే & జిమ్నాస్టిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఛాంపియన్‌షిప్ – వారియర్స్ కప్ 2026” పోటీలలో కిస్మత్పూర్ కు చెందిన విద్యార్థులు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించారు.

మతసామరస్యానికి ప్రతీక. కోకపెట్ గణేష్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం సోదరుడు.

గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో ఒక ముస్లిం వ్యక్తి లడ్డూను దక్కించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

భక్తిశ్రద్ధల మధ్య వినాయకుడి లడ్డూ వేలం రూ. 1,10,000 కు దక్కించుకున్న దాసరి ఆనంద్ యాదవ్ కుటుంబం.

భగత్ సింగ్ కాలనీలో కొలువుదీరిన గణనాథుని లడ్డూ వేలంపాట అత్యంత భక్తిశ్రద్ధలు, ఉత్సాహభరిత వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించారు.

చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం. కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు దొంత్రమోని ప్రవీణ్ ముదిరాజ్.

కాళీ మందిర్ చౌరస్తా వద్ద వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం రజక సోదరుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డు రూ.39 లక్షల ఆల్‌టైమ్ హై ధరకు వేలం.

అర్బన్ గ్రూప్ అధినేత సామా ప్రణీత్ రెడ్డి అత్యధికంగా రూ. 39 లక్షలు పాడి ఈ ప్రసిద్ధ లడ్డూను సొంతం చేసుకున్నారు.

రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ మళ్లీ సంచలనం ఈసారి రూ. 1.01 కోట్ల భారీ ధర పలికింది.

ఈ వేలంలో ‘శక్తిమాన్‌ టీమ్‌’ గ్రూప్‌గా ఏర్పడి ఈ పవిత్ర ప్రసాదాన్ని దక్కించుకుంది.

కిస్మత్‌పూర్‌లో ఘనంగా గణేష్ లడ్డూ వేలం రూ. 2.40 లక్షలకు దక్కించుకున్న ఎలుగని ఉదయ్ కిరణ్ గౌడ్.

కిస్మత్‌పూర్‌లో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట భక్తుల ఉత్సాహం, కోలాహలం మధ్య ఘనంగా సాగింది. ఇక్కడి స్థానిక ‘టీమ్ షాందార్స్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లడ్డూ వేలం పాటను నిర్వహించారు.

రంజిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రాజేందర్ రెడ్డి

ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ మాజీ డిప్యూటీ మేయర్ పులిపాటి రాజేందర్ రెడ్డి నేతృత్వంలో పలువురు ముఖ్య నాయకులు