ఆర్థిక సహాయం చేసిన గుర్రం లక్ష్మారెడ్డి

ఈదురు గాలులకు ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో
ఆర్థిక సహాయం చేసిన గుర్రం లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు
జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 19
యాదాద్రి భువనగిరి జిల్లా
వలిగొండమండలం రెడ్లరేపాక ఆవాస గ్రామమైన మర్ల పహాడ్ గ్రామంలో మొన్న ఈదురు గాలులకు ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో కొమిరెల్లి రామిరెడ్డి ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి రామి రెడ్డి ఇల్లుని పరిశీలించి 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు