వేసవిలోవిద్యార్థులకు శిక్షణ శిబిరం.పండ్లు గుడ్లు పంపిణీ

వేసవిలోవిద్యార్థులకు శిక్షణ శిబిరం.
పండ్లు గుడ్లు పంపిణీ.
వాకర్ సభ్యులు ఐటిపాముల రవీందర్.
జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 16
వలిగొండ శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న వేసవి కాల శిక్షణ శిబిరం లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు మార్నింగ్ హై స్కూల్ వర్కర్స్ వారి ఆధ్వర్యంలో ఐటిపాముల రవీంద్ర అరటి పండ్లు గుడ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మార్నింగ్ వాకర్స్ సభ్యులు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
