అరూర్ లో శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణము.

అరూర్ లో శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణము.
కళ్యాణం కు ఏం ఎల్ ఏ కుంభం అనిల్ రెడ్డి కి ఆహ్వానం..
జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 12
ఆరూరు గ్రామంలో ఈనెల 23 24 తేదీలలో జరుగు శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణమునకు రావలసిందిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శేషాచార్యులు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు