గడపగడపకు బిజెపి ప్రచారం. మూడవసారి ప్రధానిగా మోడీ

గడపగడపకు బిజెపి ప్రచారం. మూడవసారి ప్రధానిగా మోడీ అత్యధిక మెజారిటీతో బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించాలి. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీఎన్ రెడ్డి నా తెలంగాణ వలిగొండ మే 10. అరూరు గ్రామంలో మన భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం గడపగడప ప్రచారంలో భాగంగా ఈరోజు ఆరూరులో గడపగడప తిరిగి బూర నర్సయ్య గౌడ్ అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రతి అమ్మకు అక్కకు అన్నకు తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరూరు అభివృద్ధి ప్రదాత సిఎన్ రెడ్డి ప్రచారంలో గడపగడప తిరిగి ప్రధానమంత్రి మూడోసారి అవ్వటానికి తొలి ఎంపీ స్థానం మన భువనగిరి పార్లమెంటు నుంచి స్టార్ట్ అవుతుంది అని ప్రజలకు దశ దిశ నిర్దేశం చేసి మోడీ దేశానికి చేసిన సేవలు గురించి గర్వంగా ప్రజలకు చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు