మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారి గెలుపు కొరకు

జ్ఞాన తెలంగాణ న్యూస్ : మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారి గెలుపు కొరకు. మండుటెండలో ఇంటి ఇంటి ప్రచారం చేస్తున్న. నాచారం డివిజన్ బీజేపీ నాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అనితా గారుప్రచారం లో భాగంగా. బీజేపీ రజక సెల్ స్టేట్ కన్వీనర్ కొన్నే సంపత్ నివాసం వద్ద. ఈటెల రాజేందర్ గారికి బీజేపీ పార్టీ కి ఓటు వేయాలని మహిళల తో కలిసి ప్రచారం చేస్తూ తదితరులు పాల్గొన్నారు.