కుప్పానగర్ ఉచిత ప్రాథమిక తరగతులను ప్రారంభించిన సర్పంచ్ రాజ్ కుమార్

ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత ప్రాథమిక తరగతులను సర్పంచ్ రాజ్ కుమార్ స్వామి ప్రారంభించారు. చిన్నారులకు ప్రాథమిక విద్య అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు.బాగన్న గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like...