ఉత్తరప్రదేశ్ పర్యటన ముగించి హైదరాబాద్‌కు ఆర్‌ఎస్‌పి
- విదేశీ ఉద్యోగాలకు భారీ సబ్సిడీ - November 27, 2026
- ఉత్తరప్రదేశ్‌లో బహుజన సాధికారతకు స్వేరోస్ పిలుపు - November 27, 2026
- ఉత్తరప్రదేశ్ పర్యటన ముగించి హైదరాబాద్‌కు ఆర్‌ఎస్‌పి - November 27, 2026

నేషనల్ వెబ్ డెస్క్: స్వేరోస్ వ్యవస్థాపకులు, స్వేరోస్ నెట్‌వర్క్ అధినేత డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి 7 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న నేపథ్యంలో స్వేరోస్ నాయకులు, ఎస్‌ఎస్‌యూ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సందర్భంగా స్వేరోస్, ఎస్‌ఎస్‌యూ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ సమయానికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని స్వాగత కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
