దోమ మండలం ఊట్ పల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం
- దోమ మండలం ఊట్ పల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం - November 24, 2026
- శ్రీ సప్తముఖ లోంక ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కేయంఆర్ - November 24, 2026
- మాజీ సర్పంచ్ జగన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి - November 23, 2026
దోమ మండలం ఊట్ పల్లి గ్రామంలో ఓ గృహంలో మధ్యాహ్నం సమయంలో గ్యాస్ సిలిండర్ల పేలి భారీగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది,ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు, ఈ ప్రమాదంలో భారీగా నష్టం జరిగినట్టు తెలుస్తుంది,ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిస్థాయిలో తెలియలేదు, ఎవ్వరికి ప్రాణనష్టం జరగలేదు.
