దోమ మండలం ఊట్ పల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం
దోమ మండలం ఊట్ పల్లి గ్రామంలో ఓ గృహంలో మధ్యాహ్నం సమయంలో గ్యాస్ సిలిండర్ల పేలి భారీగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది,ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు, ఈ ప్రమాదంలో భారీగా నష్టం జరిగినట్టు తెలుస్తుంది,ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిస్థాయిలో తెలియలేదు, ఎవ్వరికి ప్రాణనష్టం జరగలేదు.
