మోమిన్ పేట్ చల్లబడిన వాతావరణం
- మొమిన్పేట్ యూబీఐ బ్యాంక్ మేనేజర్ టేకులపల్లి గ్రామం పర్యటన మరియు ప్రత్యేక సమావేశం - November 25, 2026
- మోమిన్ పేట్ చల్లబడిన వాతావరణం - November 24, 2026
- ఎల్లకొండ శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయంలో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు - November 24, 2026
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు ఒక్కసారి వాతావరణం చల్లబడింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని అక్కడక్కడ వర్షం కురిసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.IMD అంచనాల ప్రకారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో పలు చోట్ల వర్షం పడుతుంది దీని ప్రభావంతో తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో పలు చోట్ల మోస్తరుగా , తేలిక పాటి వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

