మాడుగులలో ఐక్యత ఫౌండేషన్ 26వ జాబ్ డ్రైవ్.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
- వెల్దండ మండలంలో ఆకాశం ఎర్రగా… వింత దృశ్యం - October 28, 2026
- మాడుగులలో ఐక్యత ఫౌండేషన్ 26వ జాబ్ డ్రైవ్.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి - October 28, 2026
- నాగర్ కర్నూల్ జిల్లాలో 13 మండలాల్లో కరువు ప్రభావితం. - October 28, 2026
మాడ్గుల అక్టోబర్ 27 :నిరుద్యోగ యువతీ,యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 26వ జాబ్ డ్రైవ్ బుధవారం మాడుగులలో జరగనుంది.ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరుకానున్నారు.మాడుగులలోని శ్రీ వాసవి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. నిరుద్యోగ యువతీ,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
