జాషువా మరణం తీరనిలోటు.. నివాళులర్పించిన సర్పంచ్

వెల్దండ:వెల్దండ మండల కేంద్రానికి చెందిన జంగిలి జాషువా మరణించిన విషయం తెలుసుకున్న వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ బుధవారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. జాషువా మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొయ్యల పుల్లయ్య, కృపానందం,గుద్దటి కిష్టల్, పసునోజు పురుషోత్తం, మసిగుండ్ల వెంకటేష్,మారేపల్లి శ్రీనివాస్, మట్ట భరత్,రేవల్లి బాలరాజు,ఈదులపల్లి ఆనంద్, డేవిడ్, మట్ట మల్లేష్ తదితరులు ఉన్నారు.1001242733.jpg

You may also like...