పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 09-06-2024 ఈరోజు జనగామ జిల్లా మండల కేంద్రంలో గల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 1994-1995 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమకు బోధించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

1994-1995 పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు గత పది సంవత్సరాల తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది.

కార్యక్రమానికి ఆనాటి స్కూల్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చేసినటువంటి చిలిపి పనులు మరియు ఇతర కార్యక్రమాలు అందరూ ఆత్మీయంగా పలకరించుకొని ఈనాటి ఈ కార్యక్రమానికి అందరూ సకాలంలో హాజరై ఉన్నత స్థితిలో ఉన్న వారి స్థితిగతులు తెలుసుకొని ఎవరెవరు ఏ ఏ రంగాలలో స్థిరపడినారు ఒక్కరొక్కరిగా మళ్లీ వ్యక్తిగత పరిచయాలతో ప్రారంభించి, వారందరికీ తోచిన విధంగా చదివినటువంటి స్కూల్ కి ఏదో ఒక విధంగా సహాయ పడాలని అందరి సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది.

ఈనాటి ఈ కార్యక్రమానికి పాల్గొన్నవారు.

You may also like...

Translate »