దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కా
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కారం
సిద్దిపేట, నంగునూర్, ఏప్రిల్, 23

తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తెలంగాణ కవుల సంఘం, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్, ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాదులో డా,జనువాడ రామస్వామి, రచించిన విజయలక్ష్మి వెంకటేశ శతకం, పద్య పుస్తక ఆవిష్కరణ లో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో సాహిత్య రంగంలో సేవలు అందించినందుకు గాను నంగునూరు కి చెందిన ఎంజేపీ, తెలుగు అతిధి ఉపాధ్యాయుడు, దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కారం వరించింది.
ఈ మేరకు ముఖ్య అతిథి డాక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు, పద్మ శ్రీ కొలకలూరి ఇనాక్, అనుముల ప్రభాకరా చారి, వెంకట నారాయణ, చేతుల మీదుగా సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. రచయిత దేవులపల్లి రమేశ్ మాట్లాడుతూ..
తెలుగు సాహిత్యం చరిత్ర, తెలుగు భాష గొప్పతనం, మన తెలుగు బాషాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
