ఇందిరను మర్యాద పూర్వకంగా కలిసిన అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
ఇందిరను మర్యాద పూర్వకంగా కలిసిన అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య
ఈరోజు హైదరాబాద్ లో TPCC ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ సింగపురం ఇందిరా నివాసంలో
మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
స్టేషన్గన్పూర్ నియోజకవర్గం అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య మరియు రడపాక దానియేల్ జఫర్గడ్ మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘనాధాపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మర్రి సుదిర్ రెడ్డి జిల్లా నాయకులు గడ్డం రాజేశేఖర్ గౌడ్ ఎడ్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు.
