లారీ-బైకు ఢీకొని యువకుడు మృతి

జ్ఞానతెలంగాణ,పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైకు ఢీకొన్న ఘటనలో బుద్లాపూర్ తండాకు చెందిన నేనావత్ రవి (28) మృతిచెందారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో బుద్లాపూర్ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

You may also like...