కేటీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన బర్కం గణేష్

1001291477.jpg

కల్వకుర్తి అక్టోబర్ 22: తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ ని బర్కం గణేష్ మర్యాద పూర్వకంగా కలిసి విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.శాలువలతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

You may also like...