Monthly Archive: October 2026

కాలం మారినా.. తరాలు మారినా.. పండుగ సాయన్న కీర్తి చిరస్థాయే!:చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

జ్ఞానతెలంగాణ, వెబ్ డెస్క్ : కాలం మారినా.. తరాలు మారినా.. ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా పండుగ సాయన్న పేరు చిరస్థాయిగా నిలుస్తుందని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా...

పండగల సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న పీఏసీఎస్‌ చైర్మన్‌ బొల్లారం వెంకట్‌రెడ్డి

జ్ఞానతెలంగాణ వెబ్ డెస్క్,శంకర్‌పల్లి: పొద్దుటూరు గ్రామంలో పండగల సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ బొల్లారం వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్‌ బండ లక్ష్మీ నరసింహ, ఉపసర్పంచ్‌ కావేలి గోవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ కటిక శ్రీనివాస్‌, వార్డు సభ్యులు ఏనుగు...

ప్రతి మహిళ దుర్గాదేవిలా హిందూ సంస్కృతిని, దేశాన్ని రక్షించాలి

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్,శంకర్పల్లి : ప్రతి మహిళ దుర్గాదేవిలా ధైర్యసాహసాలతో హిందూ సంస్కృతిని, దేశాన్ని రక్షించాలని శంకర్‌పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎండోమెంట్ సెల్ ధార్మిక విభాగం రంగారెడ్డి జిల్లా రూరల్ జాయింట్ కన్వీనర్ ఆర్. నరేష్ కుమార్ (సతీష్ కుమార్) పిలుపునిచ్చారు. దేవీ నవరాత్రుల ముగింపు...

పొద్దుటూరు గ్రామంలో ఘనంగా పండగల సాయన్న జయంతి వేడుకలు

జ్ఞానతెలంగాణ, వెబ్ డెస్క్,శంకర్‌పల్లి: పొద్దుటూరు గ్రామంలో పండగల సాయన్న జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండ లక్ష్మీ నరసింహ, ఉపసర్పంచ్ కావేలి గోవర్ధన్ రెడ్డి, శంకర్‌పల్లి పీఏసీఎస్‌ చైర్మన్ బొల్లారం వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ కటిక శ్రీనివాస్, వార్డు...

చీమలదరిలో ఘనంగా దుర్గామాత నిమజ్జన వేడుకలు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా మోమిన్ పేట్ మండలం చీమలదరి గ్రామంలో బుధవారం నాడు  జై గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా నిర్వహించారు. అమ్మవారి నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుతూ భజన పాటలతో, డీజే పాటలతో, నృత్య ప్రదర్శన తో, మహిళలు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు వీధులలో ఊరేగింపుగా డప్పుచప్పళ్ళు,, నృత్యాలతో అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేశారు . అమ్మవారి ఆశిష్యులు ఎల్లవేళల ఉండాలని ప్రార్థించారు.

ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కసిరెడ్డి

వెల్దండ:దసరా పండుగ సందర్భంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు.రఘుపతిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు,బొల్లంపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, బొల్లంపల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్,ఉప సర్పంచ్ రామకృష్ణ,…

వైవీ ప్రసాద్ కుటుంబానికి ఏనుగు రవీందర్‌రెడ్డి పరామర్శ

సీనియర్ జర్నలిస్ట్ వైవీ ప్రసాద్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిజం రంగానికి ప్రసాద్ మృతి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాసాని శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి గణేష్, కొత్తకొండ భాస్కర్, కిషోర్ యాదవ్, నందు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏడుపాయలలో భవాని మాత నిమజ్జనం

జ్ఞానతెలంగాణ, వెబ్ డెస్క్,శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు గణేష్ నగర్ ఎన్ఆర్ వెంచర్ కాలనీలో భవాని మాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో మాజీ జెడ్పీటీసీ, కౌన్సిలర్ బి. సంధ్యారాణి అశోక్ కుమార్ కీలకంగా వ్యవహరించారు....

మహాలింగాపురంలో వైభవంగా దుర్గామాత నిమజ్జనం

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని...

చేవెళ్ల ఎమ్మెల్యే కు దసరా శుభాకాంక్షలు తెలిపిన శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

శంకర్‌పల్లి, అక్టోబర్ 21: దసరా పండుగను పురస్కరించుకుని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను శంకర్‌పల్లి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ నాయకుల కలయిక ఆత్మీయ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, సహకార రంగ నాయకులు ఎమ్మెల్యేను...