జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్‌కు నూతన నియామకాలు
జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్‌కు నూతన నియామకాలు
జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్‌కు నూతన నియామకాలు
మట్టి గణపతులనే పూజించాలి : రామడుగు శ్రీనివాస శర్మవైఆర్‌పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 విగ్రహాల పంపిణీజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 13: పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని కట్టంగూర్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రామడుగు శ్రీనివాస శర్మ, నాయకులు మిట్టపల్లి శివశంకర్ పిలుపునిచ్చారు. వైఆర్‌పీ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎలిశాల రవి ప్రసాద్, ఆర్గనైజర్ యామా దయాకర్ సహకారంతో ఆదివారం కట్టంగూర్‌లో 500…
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: స్నేహానికి కాలం, దూరం అడ్డంకులు కావని చెందిప్ప గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు నిరూపించారు. 2004లో చెందిప్ప ప్రాథమిక పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రులు 22 ఏళ్ల తర్వాత ఏడుపాయల వన దుర్గా భవానీ దేవి సన్నిధిలో గెట్ టుగెదర్ నిర్వహించారు. అమ్మవారిని...
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: స్నేహానికి వయసు లేదని, కాలం గడిచినా నిజమైన అనుబంధం చెక్కుచెదరదని శంకర్‌పల్లి మండలం చెందిప్ప గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు చాటిచెప్పారు. 22 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం చిన్ననాటి మిత్రులంతా ఒక్కచోట చేరి ఆత్మీయంగా గెట్ టుగెదర్ నిర్వహించారు. ఏడుపాయల వన...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణవ్యాప్తంగా నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్ విశేష ఫలితాలను సాధించింది. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏకంగా 1,51,164 రాజీపడదగిన క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యాయి. సెప్టెంబర్...
జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13:న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగిసింది. ప్రపంచం తీవ్ర భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో జరిగిన ఈ సదస్సు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచ శక్తుల మధ్య పెరుగుతున్న ఆధిపత్య...
తలకొండపల్లి,సెప్టెంబర్ తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో భారీ చేరికలు..పూల్సింగ్ తండా స్వతంత్ర సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఉప సర్పంచ్ జర్పుల సురేష్ నాయక్, పాలక మండలి సభ్యులు, పడమటి తండా ఉప సర్పంచ్ రాత్లావత్ కిషన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సమక్షంలో, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఈ చేరికలను వీరన్నపల్లి సర్పంచ్ రామ్ లక్ష్మణ్ యాదవ్, ఉప సర్పంచ్ రాఘవేందర్ యాదవ్,మెదక్‌పల్లి…
సంజయ్‌నగర్ నూతన మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి ; మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో వినాయక మండపాల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. యువత ఆధ్వర్యంలో మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ, విద్యుత్ దీపాలంకరణలు, అలంకరణ పనులు చేపడుతున్నారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠకు అవసరమైన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేస్తున్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించేందుకు యువత ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
లబ్ధిదారుల ఇంటికే స్మార్ట్ రేషన్ కార్డులు