Daily Archive: September 29, 2026
ప్రజల విశ్వాసాన్ని పొందినప్పుడే జర్నలిస్టులకు నిజమైన రక్షణ, గౌరవం లభిస్తుందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో కామారెడ్డి జిల్లా విలేకరులకు నిర్వహించిన పునశ్చరణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. కాలానుగుణంగా మీడియా రంగం అనేక మార్పులకు లోనవుతున్నప్పటికీ ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం వృత్తి కత్తిమీద సాములాంటిదని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాస్తవాలను…
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 9నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహిస్తున్న పోషణ్ మహ్ లో బాగంగా గర్భిణులు, బాలింతలకు పోషకహారా ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ CDPO జయశ్రీ మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు ఆకుకూరలు,పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, చిరుధాన్యాలు రోజువారి ఆహారంలో బాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిరోజు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని…
వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామ శివారులో భూములు కలిగిన పట్టాదారులకు గ్రామ పంచాయతీ ఆవరణలో రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారి కవిత ఆధ్వర్యంలో ఈ నమోదు ప్రక్రియ చేపట్టారు.రైతు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ యోజన, పంట ఉత్పత్తి కొనుగోలు, అమ్మకం, ఎరువులు, విత్తనాలపై అర్హత, సబ్సిడీ తదితర ప్రయోజనాలు లభిస్తాయని, నమోదు చేసుకోకపోతే అన్ని అర్హతలు కోల్పోతారని అధికారులు స్పష్టం చేశారు.రైతు నమోదుకు కావలసినవి:1) ఆధార్…
ఉదయం 10:30 గంటలకు* జిల్లా స్థాయి కిసాన్ మేళ కార్యక్రమంలో పాల్గొనడం వేదిక:** కళాభారతి, కామారెడ్డి తాడ్వాయి మండలం ఉదయం 11:00 గంటల నుండి ప్రమాదాల్లో గాయపడిన కుటుంబాలను, వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు పరామర్శిస్తారు.* మధ్యాహ్నం 12:00 గంటలకు తాడ్వాయి టౌన్‌లో *రూ.20 లక్షలతో నిర్మించిన KGBV పాఠశాల సీసీ రోడ్డును* ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు తాడ్వాయి టౌన్‌లో రూ.10.50 లక్షల నిధులతో అభివృద్ధి చేసిన…
వెల్దండ మండల పరిధిలోని మహాత్మాగాంధీ కాలనీ తండా మాజీ సర్పంచ్ స్వర్గీయ ముడావత్ లక్ష్మణ్ నాయక్ 6వ వర్ధంతిని కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమంతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిలోఫర్ ఆసుపత్రి సమీపంలో సుమారు 300 మంది పేదలు, అవసరంలో ఉన్న వారికి టిఫిన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. లక్ష్మణ్ నాయక్ సేవాభావాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన చూపిన సేవా మార్గంలో నడవడమే ఆయనకు అందించే…
వెల్దండ: ప్రజలకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలలో 90% త్రాగునీరు కలుషితం ద్వారానే అభివృద్ధి సంక్రమిస్తున్నాయని విషయాన్ని ఇప్పటివరకు నిర్వహించిన వైద్య శిబిరాల వరకు వైద్యులు వెల్లడించారని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నీటి శుద్ధి చేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగానే సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.అందులో భాగంగానే మండలంలోని అజిలాపూర్ గ్రామంలో సోమవారం ఐదు ట్యాంకులను శుద్ధి చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అజిలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్…
పల్లెవెలుగు బస్సులో పరిమితికి మించి ప్రయాణం.. వేలాడుతూ విద్యార్థులు, ఉద్యోగులు
స్టార్ రామ్ చరణ్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హైదరాబాదులోని విల్లా గ్రీన్ గండిపేట్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు
ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూత్పల్లి మారుతిహైదరాబాద్: మాదిగ ఎంప్లాయీస్ ఫోరం (MEF) తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూత్పల్లి మారుతి నియమితులయ్యారు. ఎం.ఈ.ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించారు.ఈ సందర్భంగా నూత్పల్లి మారుతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిన మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ, తెలంగాణలో మాదిగ ఉద్యోగులను ఐక్యం చేసి వారి సమస్యలు, హక్కులు…
కల్వకుర్తి: పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ, కాంస్య విగ్రహ ఏర్పాటు, అంబేద్కర్ కూడలి అభివృద్ధి అంశాలపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ మాజీ డైరెక్టర్ మబ్బు రామరాజు తెలిపారు.సెప్టెంబర్ 30న ఉదయం 10:30 గంటలకు కల్వకుర్తి యూటీఎఫ్ భవనంలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా, కుల, ఉద్యోగ, మైనారిటీ, విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని…