బుధవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి పర్యటన షెడ్యూల్

ఉదయం 10:30 గంటలకు*
జిల్లా స్థాయి కిసాన్ మేళ కార్యక్రమంలో పాల్గొనడం వేదిక:** కళాభారతి, కామారెడ్డి తాడ్వాయి మండలం
ఉదయం 11:00 గంటల నుండి ప్రమాదాల్లో గాయపడిన కుటుంబాలను, వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు పరామర్శిస్తారు.* మధ్యాహ్నం 12:00 గంటలకు తాడ్వాయి టౌన్‌లో *రూ.20 లక్షలతో నిర్మించిన KGBV పాఠశాల సీసీ రోడ్డును* ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు తాడ్వాయి టౌన్‌లో రూ.10.50 లక్షల నిధులతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను* సందర్శిస్తారు. మధ్యాహ్నం 01:00 గంటలకు బ్రహ్మాజివాడి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం.* మధ్యాహ్నం 01:30 గంటలకు కృష్ణాజివాడి గ్రామంలో మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం* అనంతరం సాయంత్రం 05:00 గంటలకు సీఎం అధ్యక్షతన సిరిసిల్లలో నిర్వహించే బహిరంగ సభకు* ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు హాజరవుతారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...