Daily Archive: September 25, 2026
తలకొండపల్లి: తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠం పాండు పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పాండుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆత్మీయులకు నీలకంఠం పాండు కృతజ్ఞతలు తెలిపారు.
రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి
వెల్దండ: మండలంలోని చల్లపల్లి గ్రామంలో చిన్నారుల బాల వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశుడి లడ్డూ వేలంపాట భక్తుల ఆనందోత్సాహాల మధ్య జరిగింది. వేలంపాటలో ఎర్ర జంగయ్య (మేస్త్రి) రూ.8,600కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం బాల భక్త బృందం సభ్యులు జంగయ్యను శాలువాతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో వెల్దండ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు పకాడి అంజయ్య, వార్డు సభ్యులు పోలి అంజయ్య, పకాడి అయోధ్య…
అనుమతులు లేని వైద్య కేంద్రాలపై అధికారుల కొరడా
22వ వార్డులో ఘనంగా అన్నదాన కార్యక్రమం – హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కడకంచి బాలమణి శ్రీనివాస్ గారు
చల్లపల్లిలో చిన్న లడ్డు వేలం రూ.13,500లకు దక్కించుకున్న.. మనోహర్ వెల్దండ: మండలంలోని చల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న లడ్డూ వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లడ్డూ కోసం భక్తుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, చివరకు కొమ్ము మనోహర్ రూ.13,500లకు లడ్డూను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మనోహర్ దంపతులను శాలువాలతో సన్మానించి, గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. లడ్డూ వేలం నిర్వహించిన తీరుపై మనోహర్ మాట్లాడుతూ గణపతి మహిమను…
బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్
స్థానిక ఆటో యూనియన్లతో ఇబ్బందులు సీఐకి వినతిపత్రం
. జ్ఞాన తెలంగాణ స్పాట్ న్యూస్ కథనానికి స్పందన వెల్దండ సెప్టెంబర్ 24: జ్ఞాన తెలంగాణ స్పాట్ న్యూస్ లో "వైద్యురాలు కావాలని కోరిక.. పేదరికం అడ్డంకి – ఆదుకునే చేతుల కోసం ఎదురు చూపులు" అనే శీర్షికకు బీఆర్ఎస్ నాయకులు జోగయ్య చొరవతో స్పందన లభించింది.ఇటీవల నీట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ సీటును సాధించిన వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ అలివేల దంపతుల కూతురు గుద్దేటి సరిత ఎంబీబీఎస్ సీటు సాధించింది…
కల్వకుర్తి: కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామంలో బీజేపీ దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు హాజరై బీజేపీ దిమ్మెను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తల్లోజు ఆచారి మాట్లాడుతూ గ్రామస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, వాటి ద్వారా…