రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి
రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి
రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి
తలకొండపల్లి సెప్టెంబర్ 21:రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తలకొండపల్లి కేంద్రంగా కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రతిపాదిత నియోజకవర్గంలో తలకొండపల్లి, ఆమనగల్, కడ్తాల్, కేశంపేట మండలాలను కలపాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మండలాలు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి.కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గాల పరిధి విస్తారంగా ఉండటంతో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి…
రాజయ్య హిట్ వికెట్‌తో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు: కడియం శ్రీహరి
నాగర్‌కర్నూల్: అత్యవసరంగా ఓ నెగెటివ్ రక్తం అవసరమని యువజన రెడ్‌క్రాస్ జిల్లా కన్వీనర్ దామగట్ల కుమార్ ఇచ్చిన పిలుపుకు ఇద్దరు రక్తదాతలు కేవలం పది నిమిషాల్లో స్పందించారు. అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసు, టిఫిన్ సెంటర్ వ్యాపారవేత్త చంద్రశేఖర్ వెంటనే ముందుకు వచ్చి రక్తనిధి కేంద్రానికి చేరుకుని రక్తదానం చేశారు. దీంతో అవసరమైన రెండు యూనిట్ల ఓ నెగెటివ్ రక్తం సమకూరింది.అత్యవసర సమయంలో ఇచ్చిన పిలుపుకు తక్షణమే స్పందించి రక్తదానం చేసిన…
కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తండ్రి ఇటీవల నాలుగు రోజుల క్రితం మృతి చెందారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారురాలు, కల్వకుర్తి మాజీ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ విజితా రెడ్డి సింగోటం గ్రామంలోని హర్షవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లారు.ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించి, ఆయన తండ్రి మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా: వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ఆధారంగానే చెల్లించనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. హాజరు నమోదులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ నెలాఖరులోగా ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు చేసుకునేలా అధికారులు…
నాగర్‌కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను పరిశీలించిన కలెక్టర్, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతగా పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పర్వేద 8వ వార్డులో అత్యంత అద్భుతంగా నిమర్జనం వేడుకలు
నాగర్‌కర్నూల్ జిల్లా: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమానికి 13 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు బాధ్యతతో వ్యవహరించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.
నాగర్‌కర్నూల్: అత్యవసరంగా O Negative రక్తం అవసరమని Youth Red Cross – నాగర్‌కర్నూల్ జిల్లా కన్వీనర్ దామగట్ల కుమార్ ఇచ్చిన పిలుపుకు 10 నిమిషాల్లోనే స్పందన లభించింది.ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాసు, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు చంద్రశేఖర్ వెంటనే బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని రక్తదానం చేశారు. దీంతో అవసరమైన 2 యూనిట్ల O- రక్తం సమకూరింది.అత్యవసర సమయంలో ముందుకు వచ్చిన ఇద్దరు దాతలను కన్వీనర్ దామగట్ల కుమార్ అభినందించారు.