కొంపల్లి బీజేవైఎం నూతన కమిటీ ప్రకటన..
- కీసర పోలీసుల చొరవతో తప్పిపోయిన మైనర్ బాలిక సురక్షితం - November 25, 2026
- కొంపల్లి బీజేవైఎం నూతన కమిటీ ప్రకటన.. - November 24, 2026
- కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి: బండి రమేష్ - November 24, 2026

కొంపల్లి: పెద్దబుద్ధుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో బీజేవైఎం అధ్యక్షుడు ఉప్పరి మహేందర్ నూతన కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా సందీప్, శివ, రాజేష్, ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాంత్ గౌస్, శ్రీకాంత్ ముదిరాజ్, సంయుక్త కార్యదర్శులుగా నంబూరి శ్రీనివాస్, అనుముల మహేష్, వల్లేపు రఘువరన్తో పాటు 13 మంది కార్యవర్గ సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డి రాజిరెడ్డి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో యువమోర్చా కీలక పాత్ర పోషిస్తుందని సతీష్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సరిత రావు, జీవన్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, ప్రకాష్ రావు, మహేశ్వర్ రెడ్డి, మధు, శంకర్ నాయక్, తిరుపతి, సంగమేశ్వర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు
.
