మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతి వేడుకలు
మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతి వేడుకలుశంకర్పల్లి, నవంబర్ 28:సామాజిక తత్వవేత్త, బహుజన సమాజ ఉద్ధారకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతిని శంకర్పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నరేష్ కుమార్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యాభివృద్ధికి జ్యోతిరావ్ ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ…
