విద్యార్థిని పట్ల సైన్స్ టీచర్ రాఘవేందర్‌రెడ్డి అసభ్యంగా అసభ్య ప్రవర్తన ..
జ్ఞానతెలంగాణ,భూపాలపల్లి : భూపాలపల్లిలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదుపై గురువారం జై భజరంగ్‌దళ్ జిల్లా ఇన్‌చార్జి శ్యామ్ తమ కార్యకర్తలతో పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను చితక్కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినుల ఫిర్యాదుతో ఇద్దరు ఉపాధ్యాయులపై...
